‘పిల్లల భవిష్యత్తు తల్లిదండ్రుల చేతుల్లోనే’

‘పిల్లల భవిష్యత్తు తల్లిదండ్రుల చేతుల్లోనే’

KMM: పిల్లల ప్రవర్తన పట్ల తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు గమనించాలని ఎస్సై రమేష్ తెలిపారు. మధిర పట్టణంలో ఇవాళ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో డ్రగ్స్ రహిత సమాజంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మధిర సీఐ రమేష్, ఎక్సైజ్ సీఐ రామ్మూర్తి, ఎంపీడీవో వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. సీఐ మాట్లాడుతూ.. పిల్లల భవిష్యత్తు తల్లితండ్రుల చేతుల్లోనే ఉందన్నారు.