VIDEO: HYD శివారులో వాటర్ ట్రీట్‌మెంట్..!

VIDEO: HYD శివారులో వాటర్ ట్రీట్‌మెంట్..!

HYD శివారు ప్రాంతంలో గజ్వేల్ ఎక్స్‌టెన్షన్ ప్రాజెక్టు ద్వారా మేడ్చల్ పరిసర ప్రాంతాలకు వాటర్ ట్రీట్‌మెంట్ నిర్వహిస్తున్నారు. అయితే.. నీటి సరఫరా ప్రాజెక్టులో భాగంగా వాటర్ ట్రీట్‌మెంట్ ప్రక్రియ కీలకమైన దశ. గ్రావిటీ ద్వారా వచ్చిన వాటర్ మొదట ప్రైమరీ ట్రీట్‌మెంట్, సెకండరీ ట్రీట్‌మెంట్, టెరిటరీ ట్రీట్‌మెంట్ చేసిన తర్వాతనే ప్రజలకు సరఫరా చేస్తారని ఇంజనీర్ రఘు తెలిపారు.