‘రవీంద్రకు కఠిన శిక్ష విధించాలి'
AKP: డేటింగ్ యాప్లను, అశ్లీల వెబ్సైట్లను రద్దు చేసి మహిళలకు రక్షణ కల్పించాలని ప్రగతిశీల మహిళా సంఘం (పీవోడబ్ల్యూ) రాష్ట్ర అధ్యక్షురాలు ఎం.లక్ష్మి డిమాండ్ చేశారు. ఇటీవల గాజువాకలో నేవీ ఉద్యోగి చేతిలో హత్యకు గురైన మౌనిక సంఘటనకు సంబంధించి తాటిచెట్లపాలెం వద్ద ఆ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన కార్యక్రమం చేపట్టారు.