VIDEO: వ్యక్తిత్వ వికాసంతో ఉన్నత జీవనం సాధ్యం: కమిషనర్
NLR: వ్యక్తిత్వ వికాసంతోనే ఉన్నత జీవనం సాధ్యమని, వ్యక్తి స్వభావం, అలవాట్లు, నైపుణ్యాలు, ఆలోచనా విధానంలో స్థిరమైన అభివృద్ధిని సాధించడమే వ్యక్తిత్వ వికాసం అని నెల్లూరు నగర పాలక సంస్థ కమిషనర్ నందన్ అన్నారు. వ్యక్తిత్వ వికాస నిపుణులు డాక్టర్ చిరంజీవి రెండు రోజులపాటు స్థానిక కస్తూర్బా కళాక్షేత్రంలో సక్సెస్ మంత్ర శిక్షణా తరగతులు బుధవారం ప్రారంభమయ్యాయి.