VIDEO: ప్రజా దర్బార్‌లో పాల్గొన్న ఎమ్మెల్యే
అనకాపల్లి RO కార్యాలయంలో ఇవాళ జీవీఎంసీ జోన్ పరిధిలో నిర్వహించిన ప్రజా దర్బార్‌లో ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ పాల్గొన్నారు. ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఇక నుంచి ప్రతి నెలలో ఒక రోజు అనకాపల్లి, కశింకోట మండలాల్లో ఈ కార్యక్రమంలో పాల్గొంటానని ఎమ్మెల్యే తెలిపారు. అభివృద్ధి, టాక్స్, టౌన్ ప్లానింగ్ వంటి సమస్యలను ఈ వేదిక ద్వారా పరిష్కరించడం జరుగుతుందన్నారు.