ఆడుకుంటూ భవనంపై నుంచి పడి బాలుడు మృతి

ఆడుకుంటూ భవనంపై నుంచి పడి బాలుడు మృతి

MNCL: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గౌతమి నగర్‌లో భవనంపై నుంచి కింద పడి బాలుడు మృతి చెందిన ఘటన సోమవారం జరిగింది. ఓ శుభకార్యానికి వచ్చి నాలుగు అంతస్తుల భవనంపై ఆడుకుంటూ నిర్మల్ జిల్లాకు చెందిన బాలసంకుల సహస్రన్ అనే బాలుడు ప్రమాదవశాత్తు కింద పడి మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.