చోరీ ఘటన.. రంగంలోకి డాగ్ స్వాడ్
ASF: బెజ్జూర్ మండల కేంద్రంలోని ఏలేశ్వరం జ్యువెలర్స్ చోరీ ఘటనపై ఆదివారం కౌటాల సీఐ సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో డాగ్ స్క్వాడ్ బృందంతో పరిశీలన జరిపారు. షాప్‌లో కిలో వెండి చోరీకి గురైనట్టు యజమాని నరేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దొంగల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు.