VIDEO: ఎస్సారెస్పీ నీటిని విడుదల చేయాలంటూ తహసీల్దార్‌కు వినతి

VIDEO: ఎస్సారెస్పీ నీటిని విడుదల చేయాలంటూ తహసీల్దార్‌కు వినతి

SRPT: ఈ నెలాఖరి వరకు ఎస్సారెస్పీ నీటిని విడుదల చేయాలంటూ బుధవారం తహసీల్దార్ దయానందంకు బీఆర్ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో వినతిపత్రం అందించారు. రైతుల పొలాలన్నీ చేతికొచ్చే సమయంలో ఎస్సారెస్పీ నీటిని పూర్తిస్థాయిలో రాకపోవడంతో రైతులకు తీవ్ర నష్టం కలుగుతుందని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సీతయ్య అన్నారు.