రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

NLG: కట్టంగూర్ మండలం ఈదులుర్ గ్రామం నుంచి కురుమర్తి గ్రామం (2.5 కి.మీ) వరకు రూ.50 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న మెటల్ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే వేముల వీరేశం ఇవాళ శంకుస్థాపన చేశారు. నకిరేకల్ నియోజకవర్గంలోని అన్ని రోడ్లను బాగు చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.