VIDEO: మెస్సీతో మ్యాచ్.. గోల్ కీపర్గా సిద్దిపేట వాసి
SDPT: అంతర్జాతీయ ఫుట్‌బాల్ లెజెండ్ మెస్సీ తెలంగాణకు వచ్చిన సందర్భంగా ఉప్పల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన మ్యాచ్‌లో సిద్దిపేటకు చెందిన క్రీడాకారుడు తేజ గోల్ కీపర్గా వ్యవహరించాడు. శనివారం జరిగిన మ్యాచ్‌లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మెస్సీలు రెండు టీంలుగా ఆడారు. ఆట అనంతరం మెస్సీ టీంకు శుభాకాంక్షలు తెలిపారు.