చదువుతోపాటు క్రీడలకు ప్రాధాన్యమివ్వాలి: ఎమ్మెల్యే
NZB: విద్యార్థులు చదువుతోపాటు క్రీడలకు ప్రాధాన్య ఇవ్వాలని, క్రీడలతో ఉన్నత అవకాశాలు అందిపుచ్చుకోవాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని పీప్రీ తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించినట్లు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు క్రీడాలపై అవగావాన ఉండాలని పేర్కొన్నారు.