గుడ్లూరు చెరువులో అక్రమ తవ్వకాలు

గుడ్లూరు చెరువులో అక్రమ తవ్వకాలు

NLR: గుడ్లూరులో గ్రావెల్ మాఫియా చెలరేగిపోతున్నదని విమర్శలు వెలువెత్తుతున్నాయి. చెరువుల్లో తవ్వకాలు జరిపి గ్రావెల్‌ను తరలిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. కొత్తపేట చెరువులో శనివారం రాత్రి నుండి గ్రావెల్ను అక్రమంగా తరలిస్తున్నారని స్థానికులు తెలిపారు. ఇరిగేషన్ అధికారుల స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు పేర్కొన్నారు.