మున్నేరుకు వరద ముప్పు: మంత్రి తుమ్మల

మున్నేరుకు వరద ముప్పు: మంత్రి తుమ్మల

KMM: ఎగువ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో మున్నేరుకు వరద ముప్పు పొంచి ఉందని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. 15 అడుగుల మేర ప్రవహిస్తుందని, ముందుగా ముంపునకు గురయ్యే ప్రాంతాలను గుర్తించి ఆయా ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించారు.