రోగులకు పండ్లు పంపిణీ చేసిన ట్రష్టు నిర్వాహకులు

రోగులకు పండ్లు పంపిణీ చేసిన ట్రష్టు నిర్వాహకులు

MHBD: మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ రావు 76వ జయంతి సందర్భంగా ఎన్ఎస్ రావు ట్రస్ట్ నిర్వాహకులు పల్లె యాకన్న గౌడ్ ఆధ్వర్యంలో ఇవాళ తొర్రూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. డాక్టర్ సుధాకర్ రావు చేసిన సేవలు మరువలేనివని, జాతీయస్థాయిలోనే మంచి డాక్టర్‌గా పేరు పొందారన్నారు.