'ఓపెన్ స్టడీ సెంటర్‌ను సద్వినియోగం చేసుకోండి'

'ఓపెన్ స్టడీ సెంటర్‌ను సద్వినియోగం చేసుకోండి'

VKB: కొడంగల్ మండలం రుద్రారం పీఎం శ్రీ జడ్. పి. హెచ్. ఎస్ పాఠశాలలో ఓపెన్ స్టడీ సెంటర్ ఏర్పాటు చేసినట్లు ప్రధానోపాధ్యాయురాలు సీతాదేవి, కో-ఆర్డినేటర్ రవి తెలిపారు. చదువుపై ఆసక్తి ఉండి, ప్రత్యక్ష తరగతులకు హాజరు కాలేనివారు ఓపెన్ స్కూల్ విద్యను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు స్కూల్లో సంప్రదించాలని సూచించారు.