అత్యవసర సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే

అత్యవసర సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే

BDK:టేకులపల్లి మండలంకు చెందిన పలు శాఖల అధికారులతో ఎమ్మెల్యే కోరం కనకయ్య అత్యవసర సమీక్ష బుధవారం నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. మండలంలో పెడింగ్‌లో ఉన్న పనులు త్వరిత గతిన పూర్తి చేయాలని, ప్రజా ఆరోగ్యంపై దృష్టి సారించాలని, గుంతల రోడ్లు తక్షణమే మరమ్మత్తులు జరిపించాలని, యూరియా విక్రయ కేంద్రాలలో కొరత లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.