'సదర్ వేడుకలను విజయవంతం చేద్దాం'
MBNR: జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ చౌరస్తాలో ఇవాళ సాయంత్రం నిర్వహించబోయే సదర్ వేడుకలను విజయవంతం చేద్దామని సదర్ వ్యవస్థాపక సభ్యులు బూరెమోని చందు యాదవ్ పిలుపునిచ్చారు. క్లాక్ టవర్ చౌరస్తాలో బుధవారం ఉదయం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కులమతాలు, పార్టీలకు అతీతంగా ప్రజలు పెద్ద ఎత్తున వేడుకలకు తరలి రావాలని కోరారు.