కొడుకు గేలుపు కోసం తల్లి ప్రచారం

KDP: అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు టీడీపీతోనే సాధ్యమని అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి పుత్తా చైతన్య రెడ్డి తల్లి పుత్తా సరళమ్మ పేర్కొన్నారు. సోమవారం వల్లూరు మండలం టౌన్ గంగాయ్య పల్లె, ఓబాయ పల్లెలోని ఇంటింటి సూపర్ సిక్స్ పథకాలను వివరిస్తూ, కర్ర పత్రాలను పంపిణీ చేశారు. జరిగే ఎన్నికల్లో చైతన్యా రెడ్డిని అత్యంత మెజార్టీతో గెలిపించాలని ఆమె ఓటర్లను కోరారు.