VIDEO: 'రాహుల్ గాంధీపై అసత్య ప్రచారం మానుకోవాలి'
KRNL: పార్లమెంట్‌లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బి.క్రాంతి నాయుడు తెలిపారు. కర్నూలులో ఆయన మాట్లాడుతూ.. మంత్రి కిరణ్ రిజిజు చేసిన వ్యాఖ్యలు తగవన్నారు. దేశంలో పెరుగుతున్న ధరలు, పెట్రోల్-డీజిల్, గ్యాస్ ధరలపై కేంద్ర ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు.