VIDEO: గిరిజన దర్బార్‌లో ప్రజావాణి కొనసాగింపు
MLG: ఏటూరునాగారం ఐటీడీఏలో ప్రజావాణి–గిరివాణి కార్యక్రమం కొనసాగుతోంది. జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్ ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అదనపు కలెక్టర్లు సి.హెచ్. మహేందర్ జి, సంపత్ రావు పాల్గొన్నారు. అధికారులతో కలిసి సమస్యలపై సమీక్ష నిర్వహించారు. ప్రజా సమస్యలకు త్వరిత పరిష్కారం కల్పిస్తామని అధికారులు తెలిపారు.