సీఎం అరుపులలో నిస్సహాయత కనిపిస్తోంది: లక్ష్మణ్

సీఎం అరుపులలో నిస్సహాయత కనిపిస్తోంది: లక్ష్మణ్

TG: బీద అరుపులతో సీఎం నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. ఎన్నికల్లో హామీలు ఇచ్చే ముందు ఆలోచన చేయాల్సిందని హితవు పలికారు. సీఎం వ్యాఖ్యలు వింటే పెట్టుబడిదారులు ఎలా వస్తారని నిలదీశారు. రాష్ట్రం దివాలా తీసిందని చెబుతున్నారని.. గొప్పలకుపోయి గత ప్రభుత్వం అప్పులు చేసిందని విమర్శించారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని సూచించారు.