మత్తుపదార్థాలతో యువత నాశనం

మత్తుపదార్థాలతో యువత నాశనం

ASR: గంజాయి, గుట్కా, మందు వంటి వ్యసనాల వల్ల యువత జీవితాలు దెబ్బతింటున్నాయని హాస్పిటల్ కౌన్సిలర్ నారే వాసు పేర్కొన్నారు. అల్లూరి జిల్లాలోని అడ్డతీగల కమ్యూనిటీ సెంటర్లో మంగళవారం డ్రగ్స్, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జరిగింది. సుదూర గ్రామాల నుంచి హాస్పిటల్కి వచ్చే ప్రజలకు మత్తుపదార్థాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పించారు.