విశాఖ జిల్లా టాప్ న్యూస్ @9PM
* CII సదస్సును పురస్కరించుకుని మేయర్ పీలా శ్రీనివాసరావుకు అభినందనలు తెలిపిన సీఎం
* గోపాలపట్నంలో 40 డిఫెన్స్ మద్యం బాటిళ్లతో పట్టుబడిన వ్యక్తి అరెస్ట్
* మానవ తప్పిదాల వల్లనే ప్రమాదాలు జరుగుతున్నాయి: APSRTC RM బీ. అప్పల నాయుడు
* విశాఖ ఉక్కు విషయంలో కూటమి ప్రభుత్వం మోసం చేసింది: జిల్లా వైసీపీ అధ్యక్షుడు కే.కే.రాజు