VIDEO: పెద్దమ్మ ఆలయం వద్ద హైమాస్ లైట్లు ఏర్పాటు

VIDEO: పెద్దమ్మ ఆలయం వద్ద హైమాస్ లైట్లు ఏర్పాటు

PDPL: పెద్దమ్మ పండుగ సందర్భంగా రేపాక గ్రామంలోని పెద్దమ్మ తల్లి గుడి వద్ద ముదిరాజ్ సోదరుల కోసం గ్రామపంచాయతీ నిధులతో లక్ష రూపాయల విలువైన హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేసినట్లు సర్పంచ్ కాత మల్లేశం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ కొదని మహేష్, కార్యదర్శి ప్రవీణ్, వార్డు సభ్యులు శ్రీనివాస్ రెడ్డి, సతీష్, తిరుపతి తదితరులు, గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు.