సోమేశ్వర ఆలయ ప్రత్యేకతలు ఇవే..!
ELR: భీమవరంలోని శ్రీ సోమేశ్వర జనార్ధన స్వామి దేవాలయం కూడా ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రంగా గుర్తింపు పొందింది ఈ ఆలయం శైవ భక్తులకు అత్యంత పవిత్ర స్థలంగా భావించబడుతుంది. ఇక్కడ శివుడు (సోమేశ్వరుడు), విష్ణువు (జనార్ధన స్వామి) ఒకే ప్రాంగణంలో దర్శనమివ్వడం ప్రత్యేకతగా నిలుస్తోంది. ఈ ఆలయ ప్రాంగణం అధ్యాత్మికతను ప్రశాంత వాతావరణాన్ని కలిగిఉంటాయి.