VIDEO: అధిక ఫీజు వసూలుపై ఎమ్మెల్యేను కలిసిన విద్యార్థులు

ప్రకాశం: మార్కాపురంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వివిధ కాలేజీల డిగ్రీ విద్యార్థులు ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డిని శనివారం కలిశారు. ఈ సందర్భంగా విద్యార్థులు కళాశాల యాజమాన్యాలు అధిక ఫీజులు వసూలు చేస్తున్నారనే విషయాన్ని ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. MLA కళాశాల యాజమాన్యం పిలిపించి వారితో చర్చించారు త్వరలోనే సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.