మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్న MLC

మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్న MLC

SDPT: ప్రముఖ పుణ్యక్షేత్రం కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారిని BRS ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. మల్లన్న ఆలయంలో బోనం సమర్పించి, గంగిరేగు చెట్టు వద్ద పట్నం వేసి, గర్భలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు వారికి స్వామి వారి శేషవస్త్రాలు, తీర్ధ ప్రసాదలు అందజేశారు.