‘పోర్ట్ పరిశీలనకు అనుమతి ఇవ్వండి’
SKLM: సంతబొమ్మాళి మండలం ములపేటలో గ్రీన్ ఫీల్డ్ పోర్ట్‌ను పరిశీలించేందుకు అనుమతి ఇవ్వాలని మాజీ మంత్రులు ఏఎస్పీ రమణకు వినతి పత్రం సమర్పించారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏఎస్పీకు మాజీ మంత్రులు ధర్మాన కృష్ణదాస్, అప్పలరాజు కలిసి పనులు ఎంతవరకు జరిగాయో చూస్తామని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో 80 శాతం పనులు పూర్తయ్యాయని అన్నారు.