ఉత్తమ లైన్మెన్ అవార్డులు వీరికే..!

KDP: కలసపాడు మండలంలోని పలు గ్రామాల్లో విధులు నిర్వహిస్తున్న జూనియర్ లైన్మెన్లు ఉత్తమ సేవా అవార్డులకు ఎంపికయ్యారు. వారిలో తంబళ్లపల్లె దస్తగిరి, లింగారెడ్డిపల్లె లక్ష్మిరెడ్డి, తెల్లపాడు రవికుమార్, కలశపాడు లైన్ ఇన్స్‌స్పెక్టర్ హరినాథ్ ఉన్నారు. వీరికి మైదుకూరు EE భరణీకృష్ణ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందించారు. వీరిని ADE రవిచంద్ర, AE శివకుమార్ అభినందించారు.