VIDEO: గుంటూరులో లఘు చిత్రాల ప్రదర్శన
GNTR: గుంటూరులో ప్రపంచ తెలుగు మహాసభల సన్నాహక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా శనివారం ప్రముఖ గేయ రచయిత గజల్ శ్రీనివాస్ పర్యవేక్షణలో 44 లఘు చిత్రాలను ప్రదర్శించారు. అనంతరం కళాకారులను సత్కరించి అభినందించారు. 2026 జనవరిలో ప్రపంచ తెలుగు మహాసభలు ఘనంగా నిర్వహిస్తామని గజల్ శ్రీనివాస్ తెలిపారు.