VIDEO: ఉధృతమైన పుంగమ్మ చెరువు మరవ

VIDEO: ఉధృతమైన పుంగమ్మ చెరువు మరవ

CTR: పుంగనూరు పట్టణంలోని మంగమ్మ చెరువు మరవ బుధవారం ఉదృతంగా ప్రవహిస్తూవుంది. హంద్రీనీవా ద్వారా మంగమ్మ చెరువుకు కృష్ణా జలాలను విడుదల చేశారు. ఈ క్రమంలోనే చెరువు పూర్తిస్థాయిలో నిండి కోనేటిపాళ్యం సమీపాన మరవ సాగుతూవుంది. మరవను చూసేందుకు ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు. ఫోటోలు, వీడియోలు తీసుకొని వారికి ఫోన్లో బంధిస్తున్నారు.