VIDEO: 'రోడ్డు భద్రతా నియమాలను తప్పక పాటించాలి'
KDP: వాహనదారులు రోడ్డు భద్రత నియమాలను తప్పక ప్రార్థించాలని CI రోషన్ అన్నారు. మంగళవారం రాత్రి కమలాపురంలో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కారు ప్రయాణికులు సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని, వాహన పత్రాలు కలిగి ఉండాలని సూచించారు. రోడ్డు భద్రతా నియమాలు పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు.