'భారత్ బంద్ ఎక్కడ కనిపించలేదు'

'భారత్ బంద్ ఎక్కడ కనిపించలేదు'

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట పట్టణంలో ​దేశవ్యాప్తంగా వివిధ ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు చేపట్టిన భారత్ బంద్‌కు పట్టణంలో స్పందన లేదు, ​సాధారణ రోజుల్లాగే దుకాణాలు, వ్యాపార సంస్థలు తెరుచుకున్నాయి. బస్సులు, ఇతర రవాణా సేవలకు ఎటువంటి అంతరాయం కలగలేదు. విద్యా సంస్థలు కూడ యధావిధిగా కొనసాగుతున్నాయి. ఎక్కడ బంద్ ప్రభావం లేదని సామాన్యులు తెలిపారు.