గుంతకల్లు పట్టణ విద్యుత్ వినియోగదారులకు గమనిక

గుంతకల్లు పట్టణ విద్యుత్ వినియోగదారులకు గమనిక

ATP: గుంతకల్లులో ఆదివారం బిల్లుల చెల్లింపు కేంద్రాలు తెరిచే ఉంటాయి. సెలవు దినమైనా, సేవలకు అంతరాయం లేకుండా సర్వీస్ కేంద్రాలు పనిచేస్తాయని ఆ శాఖ అధికారి డీఈ నాగేంద్ర, ఏఈ రఘునాథ్ తెలిపారు. సకాలంలో బకాయిలు చెల్లించి సహకరించాలని వినియోగదారులను కోరారు. ఏవైనా సమస్యలుంటే వెంటనే విద్యుత్ శాఖ అధికారులకు తెలియజేయాలని సూచించారు.