కెజీబీవీలో ఘనంగా ఆత్మీయ సమావేశం

కెజీబీవీలో ఘనంగా ఆత్మీయ సమావేశం

VZM: కొత్తవలస పట్టణ కేంద్రం అడ్డూరువానిపాలెం కెజీబీవీలో తల్లిదండ్రులు, ఉపాద్యాయుల ఆత్మీయ సమావేశం గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ఎస్సై హేమంత్ కుమార్ మాట్లాడుతూ.. జీవితంలో ఎత్తుపల్లాలు సర్వసాధారణమని దానిని అధిగమించుకొని ముందుకు వెళ్లాలని కోరారు. తను కూడా హాస్టల్‌లో చదువుకొని ఈస్థాయికి ఎదిగానని గుర్తు చేశారు. ఏసీపీ రామారావు, ప్రిన్సిపాల్ పాల్గొన్నారు.