52 అర్జీలు స్వీకరించిన ఎస్పీ

52 అర్జీలు స్వీకరించిన ఎస్పీ

KKD: కాకినాడలోని జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం ఎస్పీ బిందు మాధవ్ ఆధ్వర్యంలో జరిగిన పీజీఆర్ఎస్‌కు 52 అర్జీలు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు లిఖితపూర్వకంగా ఎస్పీకి తమ సమస్యలను విన్నవించారు. వాటిపై స్పందించిన ఎస్పీ, సంబంధిత పోలీసు అధికారులతో మాట్లాడి, చట్ట పరిధిలో విచారించి, త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.