VIDEO: చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి మాజీ మంత్రి సబితా

VIDEO: చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి మాజీ మంత్రి సబితా

RR: చేవెళ్ల నియోజకవర్గం మీర్జాగూడ వద్ద జరిగిన బస్సు ప్రమాద ఘటనలో 19 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి మాజీమంత్రి సబితా ఇంద్రారెడ్డి చేరుకున్నారు. బస్సు ప్రమాద ఘటనలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను, మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలిపారు.