VIDEO: మహా ధర్నాలో ప్లకార్డుల ప్రదర్శన
HYD: హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద బీజేపీ మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహించింది. ధర్నాలో ఎంపీ డీకే అరుణ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. పాల్గొన్నారు. ఈ సందర్భంగా దివ్యాంగులకు పొదుపు సంఘాలకు ఇస్తామన్న వడ్డీ లేని రుణాలేవి?, రూ.4వేల నిరుద్యోగ భృతి ఇంకెప్పుడు? దివ్యాంగులకు రూ.6వేల పెన్షన్ ఎప్పుడిస్తారు? అని ప్లకార్డులు ప్రదర్శించారు.