ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై దాడి..!
KDP: బద్వేల్ మండల పరిధిలోని లక్ష్మీపాలెం గ్రామ సమీపంలో ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై దాడి జరిగింది. బస్సు ఆపి ఓ వ్యక్తి డ్రైవర్‌పై దాడి చేయడంతో ముక్కులో నుంచి రక్తం వస్తున్న డ్రైవర్‌ను వదలలేదని స్థానికులు తెలిపారు. అయితే దాడి నిన్న జరిగిన ఈ వీడియో ఆలస్యంగా వెలుగులోకి రావడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విషయంపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు డ్రైవర్ తెలిపాడు.