జిల్లా ప్రధాన కార్యదర్శిగా మ్యాక రమేష్

SDPT: అంబేద్కర్ సంఘం సిద్దిపేట జిల్లా ప్రధానకార్యదర్శిగా అక్కన్నపేట మండలం మల్లంపల్లి గ్రామానికి చెందిన మ్యాక రమేష్ ను నియమించినట్లు అంబేద్కర్ సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి చెప్యాల ప్రకాష్ తెలిపారు.మాజీ ఎం పి టి సి గా, పలు దళిత ఉద్యమాల్లో పాల్గొన్న మ్యాక రమేష్ నియామకం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.