ఇద్దరు పిల్లలు, తల్లి మృతి.. భర్తే కారణమా..?

ఇద్దరు పిల్లలు, తల్లి మృతి.. భర్తే కారణమా..?

HYD: కూకట్ పల్లిలోని రాఘవేంద్ర కాలనీలో ఇద్దరు కుమారులను చంపి తల్లి ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. కాగా, భార్య స్రవంతికి అత్తమామలు కొంత స్థలాన్ని రాసిచ్చారు. దీంతో భర్త ప్రవీణ్ ఇచ్చిన స్థలాన్ని తిరిగి ఇవ్వాలని ఆమెను వేధించినట్లు స్థానికులు తెలిపారు. స్రవంతిని తన భర్తే చంపాడని బంధువులు ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు.