కాంట్రాక్ట్ ఆసుపత్రి కార్మికుల సమావేశం

కాంట్రాక్ట్ ఆసుపత్రి కార్మికుల సమావేశం

WGL: రాష్ట్రంలోని 33 జిల్లాల ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తున్న కార్మికులు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి ఎదురుగా ఉన్న కస్తూర్బా సేవా కేంద్రంలో ఈరోజు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మిక నాయకుడు సదయ్య మాట్లాడుతూ.. కార్మికుల వేతనం రూ. 26,000గా పెంచడం, PF, ESI సౌకర్యాలు అందించడం, ఉద్యోగ భద్రత వంటి వాటిని కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.