'ఓటర్ల ప్రక్షాళన జాబితాపై దృష్టి సారించాలి'
PPM: ఓటర్ల ప్రక్షాళన జాబితా రూపకల్పనపై జిల్లా ఎన్నికల అధికారులు దృష్టి సారించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ తెలిపారు. ఓటర్ల ప్రక్షాళన జాబితా తయారీపై జిల్లా కలెక్టర్లతో శిక్షణ కార్యక్రమాన్ని వర్చువల్ విధానంలో గురువారం నిర్వహించారు. ఈ సందర్బంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మాట్లాడుతూ.. ఓటర్ల జాబితా రూపకల్పనకు BLOలు సర్వే చేయాలన్నారు.