నిజామాబాద్ ఫైర్‌స్టేషన్ అధికారి బాధ్యతలు స్వీకరణ

NZB: నిజామాబాద్ ఫైర్‌స్టేషన్ అధికారిగా శంకర్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన నిర్మల్ ఫైర్‌స్టేషన్ నుంచి పదోన్నతిపై నిజామాబాద్‌కు వచ్చారు. అలాగే బోధన్ ఎస్ఎఫ్వోగా సుభాష్ నియమితులయ్యారు. ఆయన ఆదిలాబాద్ నుంచి పదోన్నతిపై బోధన్ వచ్చారు. అలాగే నిజామాబాద్ ఫైరింజన్ పైలెట్‌గా పనిచేస్తున్న ఎండీ షఫీ పదోన్నతిపై ఆదిలాబాద్ ఇచ్చోడ ఎస్ఎఫ్వోగా వెళ్లారు.