VIDEO: పాఠశాలలోకి చేరిన వర్షపునీరు

VIDEO: పాఠశాలలోకి చేరిన వర్షపునీరు

SRD: నారాయణఖేడ్ మండల కేంద్రంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలోకి వర్షపు నీరు చేరడంతో మధ్యాహ్నం నుంచి పాఠశాలకు సెలవు ప్రకటించారు. ఉదయం నుంచి కురిసిన వర్షానికి లోతట్టుగా ఉన్న ప్రాథమిక పాఠశాలలోకి భారీగా నీరు వచ్చి చేరింది. వర్షపు నీరుతో పాటు మురుగునీరు రావడంతో ఇబ్బందిగా తయారైంది. వెంటనే పాఠశాలకు సెలవు ప్రకటించినట్లు హెచ్ఎం రత్నవేని తెలిపారు.