నిరుపేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ

నిరుపేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ

VSP: ఇటీవల తుఫాన్ ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొన్న నిరుపేదలకు యాక్షన్ ఎయిడ్ కర్ణాటక ప్రోజెక్ట్స్ సంస్థ చేయూత అందిస్తోందని జాతీయ ప్రాజెక్ట్స్ ఇంఛార్జ్ ఇర్ఫాన్ తెలిపారు. విశాఖలోని విఎస్ కృష్ణా కాలేజీ మైదానంలో మంగళవారం బాధితులను గుర్తించి దుప్పట్లు, అవసర వస్తువులు పంపిణీ చేశామన్నారు. నిరంతరం పేదల సమస‍్యలు తెలుసుకుని సాయం చేస్తున్నామని ఇర్ఫాన్‌ తెలిపారు.