'ప్రభుత్వం వెంటనే రైతులకు నష్టపరిహారం అందజేయాలి'

'ప్రభుత్వం వెంటనే రైతులకు నష్టపరిహారం అందజేయాలి'

WGL: వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ MLA పెద్ది సుదర్శన్ రెడ్డి శనివారం కలెక్టర్ సత్య శారదకు వినతిపత్రం అందించారు. WGL జిల్లా కేంద్రంలో మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించాలని, ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు.