VIDEO: విద్యార్థులపై తేనెటీగల దాడిలో.. 50 మందికి గాయాలు

VIDEO: విద్యార్థులపై తేనెటీగల దాడిలో.. 50 మందికి గాయాలు

KRNL: కోడుమూరులోని ఏపీ మోడల్ స్కూల్లో ఇవాళ మధ్యాహ్నం భోజనం తర్వాత తరగతి గదుల్లోకి వెళ్తున్న విద్యార్థులపై పాఠశాల ప్రాంగణంలో ఉన్న తేనెటీగలు ఒక్కసారిగా దాడి చేశాయి. ఈ ఘటనలో దాదాపు 100 మందికి పైగా విద్యార్థులు గాయపడ్డారు. స్పందించిన పాఠశాల యాజమాన్యం, స్థానికులు, గాయపడిన విద్యార్థులను చికిత్స కోసం కోడుమూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.