యూరియా సరఫరా చేయండి: మంత్రి పొన్నం

యూరియా సరఫరా చేయండి: మంత్రి పొన్నం

SDPT: రైతులకు ఇబ్బందులు లేకుండా యూరియ సరఫరా చేయాలని మంత్రి పొన్నం మూడు జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. శనివారం సిద్దిపేట, కరీంనగర్, హనుమకొండ జిల్లాల కలెక్టర్లతో ఫోన్‌లో మాట్లాడారు. యూరియా నిలువలు, సరఫరాల విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సకాలంలో సరిపడా యూరియా అందేలా అధికారులు దృష్టి సారించాలని సూచించారు.