VIDEO: కట్టరాంపూర్‌లో మహిళల ధర్నా

VIDEO: కట్టరాంపూర్‌లో మహిళల ధర్నా

KNR: కట్టరాంపూర్ వద్ద మహిళలు ఇవాళ ధర్నా నిర్వహించారు. కట్టరాంపూర్ నుంచి కోతి రాంపూర్ వెళ్లే రోడ్డు పూర్తిగా ధ్వంసమైందని, నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రయాణం సాగించలేకపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ధర్నా కారణంగా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ ఘటనపై పాలకులు, అధికారులు వెంటనే స్పందించి రోడ్డును బాగు చేయించాలని మహిళలు డిమాండ్ చేశారు.